🕉️అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్త వైదిక విధానంలో నిర్వహించబడతాయి.

మా వద్ద పితృకార్య సేవలు

Pitru Shradha Services in Hyderabad

మాసికం
ఆబ్దికం/తద్దినం
సంవత్సరీకం
మా వద్ద నిర్వహించు పితృకార్య వివరములు
బ్రాహ్మణ పితృకార్యాలు :

1, 4 కూరలు 2, 4 పచ్చళ్ళు 3, గారెలు 4, అప్పాలు 5, పాయసం 6, చారు 7, పెరుగు 8, అన్నం

భోజన పదార్ధాలు-

ఒక మంత్ర బ్రహ్మ,ఇద్దరు భోక్త బ్రాహ్మణులు, ముగ్గురు కర్తలకు భోజనం.

Rs 5500/-

బ్రాహ్మణేతరుల పితృకార్యాలు

గణపతిపూజ,పుణ్యాహవచనం,తర్పణం, పిండప్రదానం(వరిపిండితో), పొత్తర్లు(స్వయంపాకం) సామగ్రితో సహా

Rs 3500/-

What We Provide:

  • Space for rituals

  • Experienced Vaidika Purohit

  • Pooja materials

  • Complete arrangements

Our Pitru Shradha Service Locations

వైదిక సంస్కారములు

📍 Nizampet,Hderabad

📍Old Bowenpally,Hyderabad