about us శుభ కార్యాలు మరియు పితృ కార్యాలుమేము అన్నీ రకాల శుభకార్యాలు మరియు దేవీ దేవతా పూజలు శాస్త్రోక్తంగా,వేదోక్త ప్రకారం చేయించగలము…మా వద్ద పితృ కార్యాలు (మాసికం,ఆబ్దికం,సంవత్సరీకాలు,మహాలయ శ్రాద్ధం) మడిగా మీరు కోరిన తిథి రోజున ఏర్పాటు చేయబడును… మా ప్రత్యేకతలు : నిపుణులైన వేదబ్రాహ్మణులు లభించును శుద్ధత మరియు మడిగా కార్యక్రమం ఏర్పాటు జరుగును మీరు కోరిన తిథి రోజున మీ అవసరాలకు అనుగుణంగా !